Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధనకుర్తిలో రాథోడ్ రమేష్ జయంతి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:27 PM నిర్మల్ General
బాధనకుర్తిలో రాథోడ్ రమేష్ జయంతి - Ushodayam
ఖానాపూర్ మండలం బాధనకుర్తిలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్ స్వర్గీయ రాథోడ్ రమేష్ 60వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, ఆకుల శ్రీనివాస్, పుప్పాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...