Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు సీఎం భరోసా

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:10 AM పశ్చిమగోదావరి General
బాధితులకు సీఎం భరోసా - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నరసాపురం నియోజకవర్గంలో పర్యటించి, దెబ్బతిన్న పంటలు, ఫొటో గ్యాలరీని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. మొగల్తూరు మెట్రేవు పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సీఎం, అక్కడ బాధితులకు అందుతున్న వసతులు, భోజనంపై ఆరాతీశారు.

Comments

G
Loading comments...