Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:26 AM అమరావతిGeneral
బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశం - Ushodayam
ఏపీలో అర్నబ్ తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు పరిహారం పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. తుఫాన్ నష్టంపై ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని సూచించారు. త్వరలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...