Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత విద్యార్థినికి మహిళా కమిషన్ అండ

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:36 PM అమరావతిGeneral
బాధిత విద్యార్థినికి మహిళా కమిషన్ అండ - Ushodayam
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధితురాలి తల్లికి ఫోన్‌లో ధైర్యం చెప్పి, కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...