Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత విద్యార్థిని బెంగళూరుకు తరలింపు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:24 PM అనంతపురంGeneral
బాధిత విద్యార్థిని బెంగళూరుకు తరలింపు - Ushodayam
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో ఉన్మాది రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. వైద్యులతో చర్చించిన అనంతరం మంత్రి పర్యవేక్షణలోనే ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు పంపారు.

Comments

G
Loading comments...