Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప పడిపూజకు కరపత్రం ఆవిష్కరణ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:57 AM సూర్యాపేటGeneral
అయ్యప్ప పడిపూజకు కరపత్రం ఆవిష్కరణ - Ushodayam
చిలుకూరు మండల కేంద్రంలో నవంబర్ 15న నిర్వహించనున్న అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అయ్యప్ప భజన బృందం సభ్యులు కోరారు. కొండలు గురుస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. చిలుకూరుకు చెందిన కాంపాటి గురవయ్య 18వ పడి సందర్భంగా ఈ పడిపూజ నిర్వహిస్తున్నట్లు కొండలు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప శివ స్వాములు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...