Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మున్సిపాలిటీ సమావేశం వాయిదా

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:03 PM జోగులాంబ గద్వాల్ General
అయిజ మున్సిపాలిటీ సమావేశం వాయిదా - Ushodayam
అయిజ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మంగళవారం కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. మరో అధికారితో సమావేశం నిర్వహించాలన్న సూచనపై ఛైర్మన్ సి.ఎం. సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం సమయానికి ఆరోగ్యం బాగాలేదని కమిషనర్ వెళ్లిపోవడాన్ని ఛైర్మన్ తప్పుబట్టారు. సమావేశం జరగకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...