Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవుకు జడ్పీటీసీగా చల్లా విజయభాస్కర్‌రెడ్డి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:46 AM నంద్యాలGeneral
అవుకు జడ్పీటీసీగా చల్లా విజయభాస్కర్‌రెడ్డి - Ushodayam
అవుకు మండలం జడ్పీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవం కానుంది. వైసీపీ అభ్యర్థి కాటసాని తిరుపాల్‌రెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో టీడీపీ అభ్యర్థి చల్లా విజయభాస్కర్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. దీంతో జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. చల్లా విజయభాస్కర్‌రెడ్డి దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి స్వయానా సోదరుడు.

Comments

G
Loading comments...