Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతిపై ఏసీబీ అవగాహన సదస్సులు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 6:08 PM విశాఖపట్నంGeneral
అవినీతిపై ఏసీబీ అవగాహన సదస్సులు - Ushodayam
విశాఖపట్నంలోని మారికవలస, శ్రీకృష్ణాపురంలో మూడు విద్యాసంస్థల్లో విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఏసీబీ అవగాహన సదస్సులు నిర్వహించింది. అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...