Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి కేసులో డీఎంకే నేత అరెస్టు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:56 PM జాతీయంGeneral
అవినీతి కేసులో డీఎంకే నేత అరెస్టు - Ushodayam
తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే నేత అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళిని రూ.100 కోట్ల అవినీతి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసిన అనంతరం అరెస్టు జరిగింది. పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి ప్రైవేటు పాఠశాలల నుంచి అనుమతుల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

Comments

G
Loading comments...