Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్‌ సర్వీసు రోడ్లపై ఏఐ నిఘా

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:20 AM హైదరాబాద్General
ఔటర్‌ సర్వీసు రోడ్లపై ఏఐ నిఘా - Ushodayam
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్లపై అక్రమ చెత్త డంపింగ్‌ను అరికట్టేందుకు హెచ్‌ఎండీఏ ఏఐ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. చెత్త వేసే వాహనాల నంబర్లను గుర్తించి చలానాలు జారీ చేయనున్నారు. ఔటర్‌పై ట్రాఫిక్‌ ఉల్లంఘనల గుర్తింపునకు 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో అనుసంధానించారు.

Comments

G
Loading comments...