Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై కత్తిపీటతో దాడి

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 6:55 AM ఖమ్మంGeneral
భార్యపై కత్తిపీటతో దాడి - Ushodayam
పైనంపల్లిలో కుటుంబ కలహాలతో భర్త భార్య మెడపై కత్తిపీటతో దాడి చేసి పరారవ్వగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో చింతకాని మండలం లచ్చగూడెంలో భార్య కాపురానికి రాకపోవడంతో కక్షగట్టిన అల్లుడు మామపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు.

Comments

G
Loading comments...