Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ సరిహద్దులో భారత్‌- చైనా ఘర్షణలు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 10:47 AM జాతీయంGeneral
అరుణాచల్ సరిహద్దులో భారత్‌- చైనా ఘర్షణలు - Ushodayam
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్ తెలిపారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు పరిస్థితిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్, ఎంఐఎం డిమాండ్ చేశాయి. చైనా గస్తీ ఉల్లంఘనలతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...