Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్పపల్లి హైస్కూల్‌కు కమర్షియల్ వాటర్ ప్లాంట్

Follow Ushodayam on Google
AILENI VIKRAM REDDY Aug 31, 2026 6:14 PM జగిత్యాలGeneral
అర్పపల్లి హైస్కూల్‌కు కమర్షియల్ వాటర్ ప్లాంట్ - Ushodayam
అర్పపల్లి హైస్కూల్‌లో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం 88 మంది గల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ మిత్రుల సహకారంతో రూ.1 లక్ష వ్యయంతో కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామంపై మమకారంతో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం కోసం సహకరించిన గల్ఫ్ మిత్రులను గ్రామస్థులు అభినందించారు. ఈ వాటర్ ప్లాంట్ విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...