Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ నియంత్రిక చుట్టూ పిచ్చిమొక్కలు

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 6:19 PM జనగామ General
విద్యుత్ నియంత్రిక చుట్టూ పిచ్చిమొక్కలు - Ushodayam
జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) ప్రధాన కూడలిలోని విద్యుత్ నియంత్రిక చుట్టూ చిల్లచెట్లు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులకు చెట్లు వైర్లకు తగులుతున్నాయని తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు బుధవారం పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...