Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో సింగారంలో ముసురు వర్షం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:52 AM హన్మకొండ General
అర్నబ్ తుఫాన్‌తో సింగారంలో ముసురు వర్షం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో శాయంపేట మండలం కొత్తగట్టు సింగారంతో పాటు పలు గ్రామాల్లో రెండు రోజులుగా తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. వరి, పత్తి పంటలు చేతికొచ్చే దశలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వల్ల పంటల దిగుబడి, నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...