Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో కుండపోత వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 6:35 PM అమరావతిGeneral
ఏపీలో కుండపోత వర్షాలు - Ushodayam
అర్నబ్ అతి తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉభయ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులతో జోరు వాన పడుతోంది. ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Comments

G
Loading comments...