Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 3:42 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భారీ వర్షాలు - Ushodayam
అర్నబ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి అలల ఉధృతి పెరిగింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.

Comments

G
Loading comments...