Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో అరటి రైతులకు భారీ నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:40 AM గుంటూరుGeneral
అర్నబ్ తుఫాన్‌తో అరటి రైతులకు భారీ నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కొల్లిపర మండలంలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, కొల్లిపర, హనుమాన్‌పాలెం, బొమ్మువానిపాలెం గ్రామాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ రావడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టామని, అధికారులు తమను ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...