Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:19 PM మార్కాపురంGeneral
అర్నబ్ తుఫాన్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే మండలాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. విద్యుత్, వ్యవసాయ, వైద్య, గృహ నిర్మాణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శిథిలావస్థ భవనాలను ఖాళీ చేయించడం, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పిల్లలను వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...