Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్‌ తుఫాన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 11:47 AM అమరావతిGeneral
అర్నబ్‌ తుఫాన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ: చంద్రబాబు - Ushodayam
అర్నబ్‌ తుఫాన్‌ రేపు మధ్యాహ్నం తీరం దాటుతుందని, రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎల్‌నినో నుంచి ఇప్పుడు తుఫాన్‌ వరకు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

Comments

G
Loading comments...