Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో ఐదుగురు మృతి

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:38 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో ఐదుగురు మృతి - Ushodayam
అర్నబ్ తుఫాన్‌ కారణంగా ఏపీలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మరణించారు. భీమవరంలో చెట్టు విరిగిపడి కిషోర్ (48), విశాఖలో విద్యుత్‌ షాక్‌తో దేవుడు (65), బాలాజీనగర్‌లో విద్యుత్‌ స్తంభం పడి మాధవి మృతిచెందారు. ఎలమంచిలిలో కరెంట్‌ షాక్‌తో భాగ్యలక్ష్మి (55), సఖినేటిపల్లిలో వర్షానికి గుడిసె కూలి వెంకాయమ్మ ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...