Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపానుతో పెను విధ్వంసం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:06 AM తూర్పుగోదావరి General
అర్నబ్ తుపానుతో పెను విధ్వంసం - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అతితీవ్ర అర్నబ్ తుపాను జిల్లాలో పెను విధ్వంసం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు వీచిన పెనుగాలులకు జిల్లా అతలాకుతలమైంది. భారీ సంఖ్యలో పాకలు, పూరిళ్లు దెబ్బతిన్నాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి జిల్లా అంధకారంలో మునిగిపోయింది. తుపాను ధాటికి పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Comments

G
Loading comments...