Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫానుతో భారీ పంట నష్టం

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:10 AM అమరావతిGeneral
అర్నబ్ తుఫానుతో భారీ పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం 6.21 లక్షల మంది రైతులకు చెందిన 9.38 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని రైతులు చెబుతున్నారు. కోనసీమలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది.

Comments

G
Loading comments...