Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘అర్నబ్‌’ తుఫానుతో 100కు పైగా రైళ్లు రద్దు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:46 AM అమరావతిGeneral
‘అర్నబ్‌’ తుఫానుతో 100కు పైగా రైళ్లు రద్దు - Ushodayam
‘అర్నబ్‌’ తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 100కు పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగా సరిచూసుకోవాల్సి ఉంది. ప్రయాణికులకు తక్షణ సమాచారం, సహాయం అందించేందుకు 26 కీలక రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు, సెంటర్లను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...