Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్‌ తూఫాన్.. పలు రైళ్లు రద్దు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:48 PM విశాఖపట్నంGeneral
అర్నబ్‌ తూఫాన్.. పలు రైళ్లు రద్దు - Ushodayam
అర్నబ్‌ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లో విజయవాడ, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, విశాఖ, కాకినాడ మార్గాల్లో పలు రైళ్ల సేవలు నిలిచిపోనున్నాయి. తుపాను సన్నద్ధతపై రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌ అధికారులతో సమీక్షించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయంలో 24 గంటల వార్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...