Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ ప్రభావంతో నేడూ భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 7:46 AM హైదరాబాద్General
అర్నబ్ ప్రభావంతో నేడూ భారీ వర్షాలు - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో గురువారం కూడా కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అతి తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. కోనసీమ, గోదావరి జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి వరకు పెనుగాలులతో కూడిన వర్షం కొనసాగింది.

Comments

G
Loading comments...