Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నాబ్ తుఫాన్‌పై పోలీసుల అలర్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:24 PM మార్కాపురంGeneral
అర్నాబ్ తుఫాన్‌పై పోలీసుల అలర్ట్ - Ushodayam
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాలతో పోలీస్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అత్యవసర సహాయం కోసం 9247928440 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...