Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి

Follow Ushodayam on Google
sreekanth patel Sep 08, 2026 2:11 PM మహబూబ్‌నగర్General
అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి - Ushodayam
అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్ట్‌ను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...