Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరెస్ట్‌కు కారణం చెప్పాల్సిందే

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 9:31 PM విశాఖపట్నంGeneral
అరెస్ట్‌కు కారణం చెప్పాల్సిందే - Ushodayam
అరెస్టు చేసే సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించకుండా చేసిన అరెస్టును చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Comments

G
Loading comments...