Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:11 AM కరీంనగర్General
అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం - Ushodayam
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపురానికి చెందిన బందారపు సురేశ్‌ (34) బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల కారణంగా మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఖతార్‌ నుంచి తిరిగొచ్చిన ఆయన ఇంటి నిర్మాణానికీ అప్పులు చేశారు. శుక్రవారం తన శ్రద్ధాంజలి ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసి, కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Comments

G
Loading comments...