Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో అన్న బలవన్మరణం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:27 AM మెదక్General
అప్పుల బాధతో అన్న బలవన్మరణం - Ushodayam
వివాహాలు, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌కు చెందిన నర్సింలుగౌడ్‌ (45) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెందిన ఆయన తిమ్మాపూర్ గేటు సమీపంలోని అటవీప్రాంతంలో ఉరేసుకున్నారు. భార్య సంతోష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...