Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు

Follow Ushodayam on Google
Saychi Kumar Oct 05, 2026 11:19 AM కామరెడ్డిGeneral
అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు - Ushodayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మహ్మద్‌నగర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంత మవుతున్నాయి. ముడుపులు సమర్పించిన వారికి అక్రమంగా అధికారులు పట్టాలు ఇచ్చి భూములను కట్టబెట్టారు. వాటి ఆధారంగా రైతుభరోసా కింద ఏటా రూ. లక్షల సొమ్ము పొందుతున్నారు. ప్రభుత్వ నిధులు అక్రమార్కుల పరం అవుతున్నాయన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి.

Comments

G
Loading comments...