Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హారన్ మోగితే.. జేబు ఖాళీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 6:38 PM జాతీయంGeneral
హారన్ మోగితే.. జేబు ఖాళీ - Ushodayam
అనవసరంగా హారన్‌ మోగించడం, మలుపులు తిరిగేటప్పుడు లేదా లేన్‌ మారేటప్పుడు ఇండికేటర్‌ వేయకపోవడం ట్రాఫిక్‌ ఉల్లంఘనలేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 194ఎఫ్, 177 ప్రకారం చర్యలు తప్పవు. ఆసుపత్రులు, పాఠశాలలు, న్యాయస్థానాల సమీపంలో హారన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహనాల చట్టం ప్రకారం చలాన్లు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

Comments

G
Loading comments...