Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:12 PM మహబూబ్‌నగర్General
అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి - Ushodayam
జడ్చర్లలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్ డిమాండ్ చేశారు. నిబంధనలు, ఫైర్ సేఫ్టీ పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అర్హతలేని సిబ్బందితో వైద్య సేవలు అందించడం ప్రజల ప్రాణాలకు ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...