Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంటిపేట వద్ద నేలకొరిగిన భారీ వృక్షం

Follow Ushodayam on Google
Ganga Sep 24, 2026 3:57 PM పార్వతీపురం మన్యంGeneral
అంటిపేట వద్ద నేలకొరిగిన భారీ వృక్షం - Ushodayam
సీతానగరం మండలం అంటిపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం భారీ వృక్షం నేలకొరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై హేమలత వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్టును రహదారి పక్కకు తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...