Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో సహకారమే కీలకం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 10, 2026 6:50 AM అంతర్జాతీయంGeneral
అంతరిక్షంలో సహకారమే కీలకం - Ushodayam
భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు దేశాల మధ్య అంతర్జాతీయ సహకారమే కీలకమని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ పేర్కొన్నారు. బెంగళూరు స్పేస్‌ ఎక్స్‌పోలో ఆమె మాట్లాడుతూ రోబోటిక్స్, కృత్రిమ మేధ, మానవుడు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...