Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:59 PM వనపర్తిGeneral
అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన - Ushodayam
ఆత్మకూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం నిర్వహించిన గ్లోబల్ సైన్స్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో ఇస్రో హెడ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాల్లో చేస్తున్న కృషిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, కరస్పాండెంట్ హాన్సీ శ్రీధర్ గౌడ్, సీఐ శివకుమార్, పాఠశాల చైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంఈఓ,ఎస్సై పాల్గొన్నారు.

Comments

G
Loading comments...