Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో రీపోలింగ్‌కు భారీ భద్రత

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:18 AM అనంతపురంGeneral
అనంతపురంలో రీపోలింగ్‌కు భారీ భద్రత - Ushodayam
అనంతపురంలోని 31వ డివిజన్ మూడో పోలింగ్ బూత్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...