Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో పోలింగ్‌కు అంతరాయం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:53 PM అనంతపురంGeneral
అనంతపురంలో పోలింగ్‌కు అంతరాయం - Ushodayam
అనంతపురం 45వ డివిజన్‌లో వైకాపా కార్యకర్తల దాడులతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. జ్ఞాన సరస్వతీ పాఠశాల పోలింగ్ కేంద్రంలోకి చొరబడి సామగ్రి, ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తెదేపా వర్గీయులపై దాడులు జరిగినట్లు సమాచారం. పోలీసులు బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా భద్రపరిచారు. పులివెందుల నుంచి వ్యక్తులను రప్పించి తమపై దాడి చేయించారని తెదేపా నేతలు ఆరోపించారు.

Comments

G
Loading comments...