Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో 38 డివిజన్లు బీసీలకు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:43 AM అనంతపురంGeneral
అనంతపురంలో 38 డివిజన్లు బీసీలకు - Ushodayam
అనంతపురంలోని 62 డివిజన్లలో 38 స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. రామ్‌నగర్ కమ్మ భవన్‌లో కూటమి నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను జగన్‌రెడ్డి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కూటమి అభ్యర్థి అజేశ్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి కోరారు.

Comments

G
Loading comments...