Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో ముమ్మరంగా వరి కోతలు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:27 PM సూర్యాపేటGeneral
అనంతగిరిలో ముమ్మరంగా వరి కోతలు - Ushodayam
అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంటలు కోత దశకు చేరుకోవడంతో రైతులు హార్వెస్టర్లతో కోతలు చేపడుతున్నారు. దీంతో వరి పొలాల్లో సందడి నెలకొంది. కోతలు పూర్తయిన వెంటనే ధాన్యాన్ని కల్లాలకు తరలించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...