Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకుషాపూర్ గురుకుల విద్యార్థినులకు 6 పతకాలు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 12:46 PM మేడ్చల్ మల్కాజిగిరి General
అంకుషాపూర్ గురుకుల విద్యార్థినులకు 6 పతకాలు - Ushodayam
ఖమ్మంలో జరిగిన 48వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అంకుషాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు ఆరు పతకాలు సాధించారు. మీనాక్షి, నందిని, శ్రీలత, సాయి ప్రసన్న బంగారు పతకాలు గెలుచుకున్నారు. కీర్తన రజతం, అఖిల కాంస్య పతకం సాధించారు. విజేతలను ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సవిత, కోచ్ పద్మిని గుప్త అభినందించారు.

Comments

G
Loading comments...