Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకితా భండారీ కేసులో నటి అరెస్టు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 9:40 AM జాతీయంGeneral
అంకితా భండారీ కేసులో నటి అరెస్టు - Ushodayam
ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసుకు సంబంధించిన ఆడియో క్లిప్‌లు విడుదల చేసిన నటి ఊర్మిళా సనావర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ కుమార్తె ఫిర్యాదుతో సహరాన్‌పూర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పరువునష్టం, రూ.5 కోట్లు డిమాండ్, హత్య బెదిరింపుల ఆరోపణలపై హరిద్వార్‌లో కేసు నమోదైంది.

Comments

G
Loading comments...