Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకేవాణిపల్లిలో టీడీపీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:37 PM కడపGeneral
అంకేవాణిపల్లిలో టీడీపీ ప్రచారం - Ushodayam
లింగాల మండలం అంకేవాణిపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. జడ్పీటీసీ కూటమి అభ్యర్థి యమ్మనూరు సరళాదేవి, సింహాద్రిపురం జడ్పీటీసీ సభ్యుడు మారెడ్డి జయభరత్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...