Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలలో హైపర్ ఆది ప్రచార జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:14 AM అనకాపల్లి General
ఎన్నికలలో హైపర్ ఆది ప్రచార జోరు - Ushodayam
అనకాపల్లి జీవీఎంసీ 112వ వార్డు ఏఎంసీ కాలనీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా టీవీ, సినీ ఆర్టిస్ట్ హైపర్ ఆది ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. హైపర్ ఆదిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల వైష్ణవి, కూటమి నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...