Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:17 AM అనకాపల్లి General
అనకాపల్లిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - Ushodayam
అనకాపల్లి మండలంలోని వివిధ పంచాయతీల్లో గురువారం ఉదయం 7 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివస్తున్నారు. తుమ్మపాల మేజర్ పంచాయతీలో ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో సచివాలయ సిబ్బంది విఫలమయ్యారని ఓటర్లు ఆరోపించారు. స్లిప్పులు లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...