Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో అధికంగా బీసీ ఓటర్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 11:00 AM అనకాపల్లి General
అనకాపల్లిలో అధికంగా బీసీ ఓటర్లు  - Ushodayam
అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తం 76,950 మంది ఓటర్లలో 61,015 మంది బీసీలు, 5,236 మంది ఎస్సీలు, 205 మంది ఎస్టీలు ఉన్నారు. ఇతరులు 10,494 మంది ఉన్నారు. 108వ వార్డులో అత్యధికంగా 12,410 మంది ఓటర్లు ఉండగా, 111వ వార్డులో అత్యల్పంగా 8,617 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...