Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జోన్‌లో ఎన్నికల ప్రచారం జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:04 PM అనకాపల్లి General
అనకాపల్లి జోన్‌లో ఎన్నికల ప్రచారం జోరు - Ushodayam
అనకాపల్లి జోన్‌లోని 6 వార్డుల్లో వైసీపీ, కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నరసింహారావుపేటలో జనసేన అభ్యర్థి తాడి శాంతి, పూడిమడక రోడ్డులో వైసీపీ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న ప్రచారం నిర్వహించారు. 112వ వార్డులో జనసేన అభ్యర్థి ఆళ్ల వైష్ణవి, 107వ వార్డు అంబేద్కర్ నగర్‌లో వైసీపీ అభ్యర్థి పన్నీర్ వెంకటలక్ష్మి ఇంటింటా ప్రచారం చేశారు.

Comments

G
Loading comments...