Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 12:23 PM అనకాపల్లి General
ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య - Ushodayam
ఏపీలోని అనకాపల్లి జిల్లా జి.కొత్తపల్లిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని జాజిమొగ్గల ఉషశ్రీ ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది. చేతిపై మృతికి గల కారణాలను రాసినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...